Thursday, July 11, 2013

టు బి ఫ్రాంక్

ఇవ్వాళ, రేపు
హియర్ అండ్ దేర్
అన్నీ నువ్వైతే
మరి నేనెక్కడ?

లుక్ అండ్ ఫీల్
టాప్  టు బోటం
అన్నిటిలో నువ్వుంటే
మరి నెనెక్కడ

నువ్వు రాక ముందు
నా ప్రపంచంలో నేనే
కింగ్ అండ్ క్వీన్
మరి ఇప్పుడు?

హార్ట్ అండ్ సోల్
నువ్వే తీసుకుంటే
నాలో నేనెక్కడని 
నన్నే వెతుక్కుంటే?

టు బి ఫ్రాంక్
ఇది కూడా బావుంది
అప్ టు నువ్వు నాతో
ఉన్నంత వరకు