కథ దగ్గర దగ్గరగా 2002 లో వచ్చిన ఇంగ్లీష్ సినిమా 'Minority Report' లా ఉంది. కాకపోతే కథను మనవాళ్ళ బుర్రలకు అర్ధమయ్యేలా మార్చారు. ఈ విషయంలో దర్శకుడిని, కథానయకుడిని మెచ్చుకోవచ్చు.
కాని మహేష్ టాంక్రూయిస్ లా మారాడా murugandas గారు, Steven Spielberg ని అనుకరించగలిగారా అనేది కష్టమైన ప్రశ్న. సినిమా చూడాలంటే కొంచెం భయంగానే ఉంది ఎక్కడ నిరాశపరుస్తాడొ అని. ఎంతైనా మాతృకలో చూసిన అనుభూతిని పోగొట్టుకోలేం కదా!

No comments:
Post a Comment