Tuesday, March 26, 2013

ఇష్టమంటే ఇంత కష్టంగా


ఇష్టమంటే ఇంత కష్టంగా
ఉంటుందని తెలియలేదు


తెలియకుండా నను చేరి
గుండెలో నిండిపోయావె ఇలా


నీడ సైతం నిన్ను
విడిచి రాను పొమ్మంటే

దారి తెలియని గమ్యమేదో
రమ్మని పిలుస్తుంటే

తడబడే అడుగులతో సాగిపోతున్నా
ఆగి మరి నిను చూడలేకపోతున్నా  

2 comments:

  1. మంచి భావభరితమైన కవిత. బాగుందండి.

    ReplyDelete